యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
త్వరలో జీఎస్ఎమ్ సేవలు ప్రారంభం: టాటా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 15:11 IST )
త్వరలో తాము జీఎస్ఎమ్ సేవలను కూడా ప్రారంభించనున్నట్టు టాటా టెలీసర్వీసెస్ ప్రకటించింది. రిలయన్స్ గతవారం జీఎస్ఎమ్ సేవలను సైతం ప్రారంభించిన నేపధ్యంలో ప్రస్తుతం సీడీఎమ్ఏ పరిజ్ఞానంతో కొనసాగుతున్న టాటా సంస్థ సైతం జీఎస్ఎమ్‌లో అడుగుపెట్టనుండడం విశేషం.

జీఎస్ఎమ్ సేవలను ప్రారంభించనున్న విషయమై టాటా టెలీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్ధానా మాట్లాడుతూ 13 సర్కిళ్లలో రానున్న రెండు నెలల్లో తాము జీఎస్ఎమ్ సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

దేశంలోనే సీడీఎమ్ఏ సేవలతో పాటు జీఎస్ఎమ్ సేవలను కూడా అందించే సంస్థగా రిలయన్స్ గతవారం అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ సంస్థ తన జీఎస్ఎమ్ సేవలను 11 వేల పట్టణాల్లో ప్రారంభించింది. త్వరలో ఈ సేవను 22వేల పట్టణాలకు వ్యాపింపజేసేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రుణ గ్రహీతలకు మరో 56 వేల కోట్ల రుణాలు
ముంబయి నుంచి లండన్‌కు కింగ్‌ఫిషర్ సర్వీసులు
రిలయన్స్‌చే జీఎస్‌ఎమ్ సేవల ప్రారంభం
ఆంధ్ర, గుజరాత్‌లలో పత్తి కొనుగోలు: నాఫెడ్
యురేనియం వెలికితీతకై రాయల్టీ రేట్లు: కేంద్రం
మేటాస్ తాత్కాలిక సీఈఓగా తేజారాజు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...