|
| రుణ గ్రహీతలకు మరో 56 వేల కోట్ల రుణాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 11:37 IST ) | |
ప్రస్తుత ఆర్థి సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణ గ్రహీతలకు అధనంగా రూ. 56 వేల కోట్ల రుణాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వెంటనే చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఈ విషయమై ఆర్థికశాఖ కార్యదర్శి అరుణ్ రామనాధన్ మాట్లాడుతూ మార్చికి ముందుగానే ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు తమ రుణ పంపిణీ పెంచాలంటూ కోరారు. ఇందుకనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగాలు, ఎస్ఎంఈలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లబ్ధి పొందుతాయని కొన్ని వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|