యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
8.40 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 16:05 IST )
భారత్ టోకు ధరల సూచి నవంబరు 22తో ముగిసిన వారాంతానికి 8.40 శాతానికి పడిపోయింది. అంతకుముందు వారం ద్రవ్యోల్బణం 8.84 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత ఏడాది ఇదే వారాంతానికి ద్రవ్యోల్బణం 3.11 శాతం వద్ద ఉంది.

కేంద్ర వాణిజ్య శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆహార పదార్థాలతోపాటు, ప్రాథమిక వస్తువుల టోకు ధరల సూచి 0.1 శాతం పెరిగింది. ఇంధన ధరలు 2.3 శాతం క్షీణించాయి. ముఖ్యంగా ఫర్నస్ ఆయిల్ ధర 23 శాతం క్షీణించింది. విమాన ఇంధనం ధర 14 శాతం, లైట్ డీజిల్ ఆయిల్ ధర 11 శాతం పతనమయ్యాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రైవేట్ అణు శక్తి రంగంలో అపార అవకాశాలు
సహాయ ప్యాకేజీ ప్రకటనకు రంగం సిద్ధం
నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరిన ముడిచమురు ధర
భారీ సాయం కోరిన అమెరికా ఆటో దిగ్గజాలు
నష్టాల బాటలో సెన్సెక్స్: 27 పాయింట్ల పతనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4280 కొత్త ఉద్యోగాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...