|
| ప్రైవేట్ అణు శక్తి రంగంలో అపార అవకాశాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008 ( 13:33 IST ) | |
విదేశాలతో భారత్ ఇటీవల కుదుర్చుకున్న అణు ఒప్పందాల కారణంగా ప్రైవేట్ అణు శక్తి రంగంలో అపార అవకాశాలు లభించనున్నాయని భారత అణు శక్తి సంస్థ (ఎన్పీసీఐఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే జైనా తెలిపారు. ఇటీవల భారత అణు సంఘం విడుదల చేసిన నివేదికలో ఆయన ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
దేశీయ అవసరాల కోసం వస్తువులు, సేవలు పొందడంతోపాటు, భారత్‌కు ఇటీవలి అణు ఒప్పందాలు అంతర్జాతీయ అణు మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేశాయన్నారు. భారత్ అంతర్జాతీయ అణు ఉత్పాదక, అణు సేవల కేంద్రంగా మారగలదని నమ్మకం వ్యక్తం చేశారు. అణు శక్తి రంగంలో అపార వ్యాపార అవకాశాలు భారత పరిశ్రమల ముందు ఉన్నాయని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|