|
| భారీ సాయం కోరిన అమెరికా ఆటో దిగ్గజాలు |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008 ( 10:17 IST ) | |
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న అమెరికా ఆటో దిగ్గజాలైన జనరల్ మోటార్స్, క్రైస్లెర్, ఫోర్డ్ తదితర సంస్థలు తాజాగా ఆ దేశ ప్రభుత్వాన్ని 34 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరాయి. కంపెనీల స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ఈ ఆటోమొబైల్ దిగ్గజాలు సాయం కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ఓ వైపు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికా ఆటోమొబైల్ కంపెనీలు, వాహన అమ్మకాలు బాగా క్షీణించడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గత కొన్నివారాలుగా వ్యాపారం బాగా దెబ్బతిందని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు అమెరికా ప్రభుత్వాన్ని సాయం కోరుతున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|