యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 09:43 IST )
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని భారత్‌పై తగ్గించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీ ఓ ఆర్థిక ప్యాకేజీకి రూపకల్పన చేసింది. నిధుల కొరతను ఎదుర్కొంటున్న గృహనిర్మాణ రంగం, ఎగుమతులు, ఆర్థిక రంగాల కోసం ఉద్దేశించిన ఈ ప్యాకేజీతో ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని భారత్‌పై తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ వారాంతంలోగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకులు ఒకే సమయంలో ఆర్థిక, ఎగుమతులు, గృహనిర్మాణ రంగాలకు ప్యాకేజీలు ప్రకటించనున్నాయని అధికారికవర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక శాఖ బాధ్యతలను స్వీకరించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఈ రంగానికి సంబంధించిన పలు అంశాలపై హోం మంత్రి పి.చిదంబరం, ఆర్‌బీఐ గవర్నర్ డి.సుబ్బారావు, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియాలతో చర్చలు జరిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నష్టాల బాటలో సెన్సెక్స్: 82 పాయింట్ల పతనం
లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.15 లాభం
వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ బ్యాంకు దృష్టి
నవంబరులో భారీగా తగ్గిన వాహన అమ్మకాలు
అధికారికంగా తిరోగమన బాటలో అమెరికా
నష్టాల్లో సెన్సెక్స్: 253 పాయింట్లు పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...