యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ బ్యాంకు దృష్టి
వాషింగ్టన్ (ఏజెన్సీ), 2 డిసెంబర్ 2008   ( 13:52 IST )
వడ్డీ రేట్లను మరింత తగ్గించే ప్రతిపాదనలను ఫెడరల్ రిజర్వు పరిశీలించనుందని ఆ బ్యాంకు ఛైర్మన్ బెన్ బెర్నాంకే తెలిపారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఆచరణ సాధ్యమైనదేనని చెప్పిన బెర్నాంకే, ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడతాయో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మరో ఏడాదిపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వడ్డీ రేట్ల తగ్గింపుకు కూడా పరిధులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక రేట్లు 1 శాతం వద్ద ఉన్నాయి. గత 50 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే అమెరికా వడ్డీ రేట్లను ఈ స్థాయిలో చూసింది. అమెరికా గత ఏడాది డిసెంబరులో తిరోగమన బాట పట్టినట్లు అధికారికంగా ధృవీకరించబడటంతో.. ఆర్థికవేత్తలు ఫెడరల్ రిజర్వు బ్యాంకు డిసెంబరు 15-16 తేదీల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందని భావిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నవంబరులో భారీగా తగ్గిన వాహన అమ్మకాలు
అధికారికంగా తిరోగమన బాటలో అమెరికా
నష్టాల్లో సెన్సెక్స్: 253 పాయింట్లు పతనం
ఆర్థిక మంత్రి బాధ్యతలకు ప్రధాని సరైన వ్యక్తి
డిసెంబరులో చమురు ఉత్పత్తి తగ్గించనున్న ఒపెక్
ప్రధాని మన్మోహన్‌కు ఆర్థిక శాఖ: కంపెనీల హర్షం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...