యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
శతాబ్దంలో ఒకటి, రెండుసార్లు సంక్షోభం సహజం
వాషింగ్టన్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 13:04 IST )
అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి హెన్రీ పాల్సోన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై మాట్లాడుతూ.. వందేళ్ల కాలంలో ఒకటి, రెండుసార్లు ఇటువంటి సంక్షోభాలు వస్తుంటాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షోభాలు తరచుగా రాకుండా చూసేందుకు కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. సంక్షోభాలు సహజమేనని చెప్పారు. ప్రసుతం సంక్షోభం నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పుడు విధానాలు కూడా కారణమన్నారు. కాలం చెల్లిన అమెరికా, అంతర్జాతీయ ఆర్థిక నియంత్రణ వ్యవస్థలతోపాటు, ఆర్థిక సంస్థల మితిమీరిన తెగింపు కూడా ఇందుకు కారణమైందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నష్టాల బాటలో సెన్సెక్స్: 323 పాయింట్ల పతనం
44 చమురు, బ్లాకులకు సీసీఈఏ ఆమోదం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం: 8.90 శాతంగా నమోదు
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ భారీ పతనం
మరోసారి రికార్డు స్థాయిలో రూపాయి పతనం
నష్టాల బాటలో సెన్సెక్స్: 163 పాయింట్ల పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...