యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
నష్టాల బాటలో సెన్సెక్స్: 323 పాయింట్ల పతనం
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 17:37 IST )
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం నష్టాల బాటలో పయనించింది. 373 పాయింట్ల భారీ పతనంతో 8,401 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా నష్టాల్లోనే కూరుకపోయింది. భారీ వాటాల అమ్మకాలు రోజు మొత్తం సెన్సెక్స్‌ను నష్టాల్లోనే నిలిపాయి.

గురువారం ముగింపు సమయానికి సెన్సెక్స్ 323 పాయింట్లు కోల్పోయి 8,451 వద్ధ స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 82 పాయింట్లు కోల్పోయి 2553 వద్ద నిలిచింది.

మార్కెట్ లావాదేవీల్లో డీఎల్ఎఫ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాటాలు 8.5 శాతం క్షీణించగా, స్టెర్లైట్, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 8 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాలు 7.3 శాతం, రిలయన్స్ ఇన్‌‍ఫ్రా వాటాలు 6.7 శాతం నష్టపోయాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
44 చమురు, బ్లాకులకు సీసీఈఏ ఆమోదం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం: 8.90 శాతంగా నమోదు
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ భారీ పతనం
మరోసారి రికార్డు స్థాయిలో రూపాయి పతనం
నష్టాల బాటలో సెన్సెక్స్: 163 పాయింట్ల పతనం
మారుతీ సుజుకీ ఎ- స్టార్ ఆవిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...