యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
44 చమురు, బ్లాకులకు సీసీఈఏ ఆమోదం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 15:20 IST )
కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) గురువారం 44 చమురు, సహజవాయువు బ్లాకులకు ఆమోదం తెలిపింది. ఎన్ఈఎల్‌పీ 7 కింద బిడ్‌లు పొందిన 45 బ్లాకుల్లో 44 బ్లాకులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సీసీఈఏ సమావేశం అనంతరం పెట్రోలియం శాఖ కార్యదర్శి ఆర్ఎస్ పాండే వెల్లడించారు.

పశ్చిమతీరంలోని ఒక బ్లాకుకు మాత్రం ఆమోదం తెలపలేదన్నారు. దీనికి ఒక్క బిడ్ మాత్రమే వచ్చిందని చెప్పారు. ఈ బిడ్ కూడా అతి తక్కువగా ఉండటంతో, ఒక బ్లాకుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్ఎస్ పాండే చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం: 8.90 శాతంగా నమోదు
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ భారీ పతనం
మరోసారి రికార్డు స్థాయిలో రూపాయి పతనం
నష్టాల బాటలో సెన్సెక్స్: 163 పాయింట్ల పతనం
మారుతీ సుజుకీ ఎ- స్టార్ ఆవిష్కరణ
ధరలు కిందకి దిగి వస్తాయి: అహ్లువాలియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...