|
| ధరలు కిందకి దిగి వస్తాయి: అహ్లువాలియా |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 నవంబర్ 2008 ( 15:24 IST ) | |
దేశంలో ధరలు కిందికి దిగివస్తాయని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతోపాటు, తిరోగమన పరిస్థితులు కారణంగా పరిశ్రమలు ధరలు తగ్గిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకునేందుకు ధరలు తగ్గించాలని మంగళవారం కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు కోరింది.
ద్రవ్యోల్బణం సుమారు ఐదు నెలల తరువాత తిరిగి ఒక అంకెలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నవంబరు 1తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 8.98 శాతానికి తగ్గింది. సాధారణంగా డిమాండ్ బాగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ధరలు పెరుగుతాయని మోంటెక్ సింగ్ అహ్లువాలియా చెప్పారు. వచ్చే ఆరు నెలల కాలంలో ధరలు సమస్యగా ఉంటాయని తాను భావించడం లేదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|