యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యా
బెంగుళూరు (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008   ( 13:17 IST )
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు అనేక విదేశీ పౌర విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని కంపెనీ అధిపతి విజయ్ మల్యా సోమవారం వెల్లడించారు. అనేక విదేశీ సంస్థలు కింగ్‌ఫిషర్‌లో వాటాపై ఆసక్తి చూపుతూ తమను సంప్రదించాయన్నారు.

ప్రస్తుతం ఉన్న విధానాలను సవరించడం ద్వారా, విదేశీ విమానయాన సంస్థలను దేశీయ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తాను కింగ్‌ఫిషర్‌లో వాటాను విక్రయిస్తానని మల్యా స్పష్టం చేశారు.

కింగ్‌ఫిషర్‌లో వాటాపై ఆసక్తి కనబర్చిన విదేశీ ఎయిర్‌లైన్స్ వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఇదిలా ఉంటే కింగ్‌‍ఫిషర్, విదేశీ ఎయిర్‌లైన్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సంక్షోభం త్వరలోనే ముగుస్తుంది: చిదంబరం
సిటీ గ్రూపులో 52 వేల మంది ఉద్యోగులపై వేటు
చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మె వాయిదా
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 94 పాయింట్ల పతనం
తీవ్రవాదం భయాలు వీడండి: కేంద్రం పిలుపు
స్థిరాస్తి రంగంపై సంక్షోభం ప్రభావం లేదు: ఎం అండ్ ఎం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...