యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008   ( 11:42 IST )
ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఉద్యోగులచే ప్రతిపాదించబడిన సమ్మె వారం రోజులపాటు వాయిదా పడింది. మంగళవారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఉద్యోగులు సమ్మె చేపట్టాలని భావించిన సంగతి తెలిసిందే. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ వారు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతన పెంపు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకునేందుకు కేంద్ర మంత్రి ఈ నెల 20న సమావేశం కానున్న నేపథ్యంలో, సమ్మెను వారం రోజులపాటు వాయిదా వేశామని చమురు రంగ అధికారుల సంఘం (ఓఎస్ఓఏ) అధ్యక్షుడు అమిత్ కుమార్ వెల్లడించారు.

అంతకుముందు 14 ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో పనిచేస్తున్న 50 వేల మంది అధికారులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతారని ఓఎస్ఓఎస్ ప్రకటించింది. జనవరి- 2007లో జరగాల్సిన వేతన సవరణ వాయిదా పడుతుండటంపై వారు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 94 పాయింట్ల పతనం
తీవ్రవాదం భయాలు వీడండి: కేంద్రం పిలుపు
స్థిరాస్తి రంగంపై సంక్షోభం ప్రభావం లేదు: ఎం అండ్ ఎం
ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న జపాన్
మరిన్ని చర్యలు తీసుకునేందుకు వెనుకాడం: ప్రధాని
విమాన ఇంధనం ధర 12 శాతం తగ్గింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...