|
| స్థిరాస్తి రంగంపై సంక్షోభం ప్రభావం లేదు: ఎం అండ్ ఎం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:03 IST ) | |
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం లేదని సోమవారం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) అభిప్రాయపడింది. డిమాండ్ బాగా తగ్గినప్పటికీ, స్థిరాస్తి రంగంపై సంక్షోభం ప్రభావం లేదని ఈ కంపెనీ పేర్కొనడం గమనార్హం. తాము ప్రాజెక్టుల విషయంలో వెనుకడుగు వేయడం లేదని ఎం అండ్ ఎం తెలిపింది.
జైపూర్, చెన్నైలతోపాటు ఫరీదాబాద్ వంటి నగరాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టులు ఆశాజనకంగా ఉన్నాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ అరుణ్ నందా తెలిపారు. ఆయన సోమవారం భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థిరాస్తి రంగ మూల సిద్ధాంతాలేమీ మారలేదని చెప్పారు. తమ ప్రాజెక్టులకు నిధుల లభ్యత సమస్య కూడా లేదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|