యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
విమాన ఇంధనం ధర 12 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008   ( 16:01 IST )
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శనివారం విమాన ఇంధనం ధరను 12 శాతం మేర తగ్గించాయి. చమురు కంపెనీల తాజా నిర్ణయం వలన టర్బోన్ ఇంధనం కిలోలీటరు ధర రూ.5,580 తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

తాజా నిర్ణయంతో జెట్ ఇంధనం ధరలు సెప్టెంబరు 2007నాటి స్థాయికి చేరాయి. ఈ తగ్గింపు శనివారం రాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. తగ్గింపు అనంతరం ఢిల్లీలో జెట్ ఇంధనం కిలోలీటరు రూ.39,380.51కి లభించనుంది. ఆగస్టు నుంచి విమాన ఇంధనం ధరను తగ్గించడం ఇది ఐదోసారి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రక్షణాత్మక ధోరణిని అనుమతించరాదు: మన్మోహన్
అవుట్‌సోర్సింగ్ సమస్య కాదు: భారత్ విశ్వాసం
ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌లో వైవీ రెడ్డి
1700 ఉద్యోగాలపై ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోత
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది
టాటా టెలీకి డొకొమొ రూ.949 కోట్ల ఓపెన్ ఆఫర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...