యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
రక్షణాత్మక ధోరణిని అనుమతించరాదు: మన్మోహన్
ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బహుళముఖ విధానాలను అనుసరించాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ జీ-20 సదస్సులో పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు బహుళ పాక్షిక విశ్వసనీయ వ్యవస్థను తీసుకురావలసిన అవసరం ఉందన్నారు.

వాషింగ్టన్‌లో అంతర్జాతీయ సంక్షోభాన్ని నియంత్రణ అంశంపై శనివారం జరిగిన జ-20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ... ఆర్థిక నష్టాలను పూడ్చేందుకు త్వరితగతిన సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని నియంత్రించేందుకు తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా రక్షణాత్మక విధానాలను అనుమతించరాదని అభిప్రాయపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అవుట్‌సోర్సింగ్ సమస్య కాదు: భారత్ విశ్వాసం
ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌లో వైవీ రెడ్డి
1700 ఉద్యోగాలపై ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోత
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది
టాటా టెలీకి డొకొమొ రూ.949 కోట్ల ఓపెన్ ఆఫర్
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 151 పాయింట్ల పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...