|
| ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌లో వైవీ రెడ్డి |
| ఐరాస (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 14:20 IST ) | |
భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వై. వేణుగోపాల రెడ్డి ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌కు ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేయాల్సిన సంస్కరణలను సూచించే ఈ టాస్క్‌ఫోర్స్‌కు వైవీ రెడ్డిని ఎంపిక చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మిగ్యేల్ ఎస్కోటో నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాకు చెందిన జోసఫ్ స్టిగ్లిడ్జ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో పది మంది ఆర్థిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. జోసెఫ్ స్టిగ్లిడ్జ్ ఆర్థిక శాస్త్రంలో 2001 సంవత్సర నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆయన ప్రపంచ బ్యాంకుకు సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఎకనామిస్ట్‌కు సేవలు అందించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|