యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
1700 ఉద్యోగాలపై ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోత
బోస్టన్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 14:20 IST )
ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ 1700 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఉద్యోగాల కోత వచ్చే ఏడాది ప్రారంభంలో అమలు కానుంది. అమెరికాలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయిన ఫిడెలిటీ ఇప్పటికే ఒకసారి ఉద్యోగాలపై కోత విధించింది. అమెరికా ఆర్థిక మార్కెట్‌ల పతనం కారణంగా మరోసారి ఉద్యోగాల కోతపై కంపెనీ దృష్టి పెట్టింది.

గత వారం ఫిడెలిటీ 1300 మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఏడు శాతం మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్టు ఫిడెలిటీ శుక్రవారం వెల్లడించింది. కంపెనీలో మొత్తం 44000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండో దశ ఉద్యోగాల కోత ఈ విభాగాల్లో ఉంటుందో ఇంకా నిర్ణయించలేదని కంపెనీ ప్రతినిధి అన్నే క్రోలే వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది
టాటా టెలీకి డొకొమొ రూ.949 కోట్ల ఓపెన్ ఆఫర్
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 151 పాయింట్ల పతనం
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలం: చిదంబరం
ముమ్మరంగా టాటా స్టీల్ విస్తరణ కార్యక్రమాలు
పది వేల ఉద్యోగాలపై బ్రిటీష్ టెలికామ్ వేటు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...