యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 44 పాయింట్లు వృద్ధి
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008   ( 18:57 IST )
ముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 43.71 పాయింట్లమేర లాభపడి 15,117.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కేవలం 6 పాయింట్లు మాత్రమే వృద్ధి చెంది 4,524 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌లో ట్రేడింగ్ జరుగుతున్న సమయంలో ఒక దశలో సెన్సెక్స్ 287 పాయింట్లమేర భారీగా లాభపడి 15,280 పాయింట్లకు చేరుకుంది.

లాభపడ్డ కంపెనీల్లో స్టెరిలైట్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిం, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సత్యం, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జైప్రకాష్ అసోసియేట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏసీసీ, సిప్లా, అంబూజా సిమెంట్స్ వంటివి ఉన్నాయి.

నష్టపడ్డ కంపెనీల్లో భెల్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రాన్‌బాక్సీ, హిందూస్థాన్ యూనిలీవర్, విప్రో, టాటా పవర్, రిలయన్స్, టీసీఎస్, లార్సెన్ అండ్ టుబ్రో వంటివి ఉన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీఎండబ్ల్యూ ఇండియా కార్ల విక్రయాల్లో భారీ వృద్ధి
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌కు త్రీజీ లైన్స్
అణు ఇంధన రంగంలో అవకాశాలపై బీఈఎల్ దృష్టి
భారత్‌లో ఆగస్టు 22 నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 113 పాయింట్ల వృద్ధి
ఈ నెలలో స్టీలు ధరలు పెంచబోము: జేఎస్‌డబ్ల్యూ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...