యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
భారత్‌లో ఆగస్టు 22 నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008   ( 11:28 IST )
యాపిల్ తయారు చేసిన ఐఫోన్‌ ఈ నెల 22 నుంచి భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అమెరికా మార్కెట్‌లో, ఇతర పశ్చిమదేశాల్లో సంచలనం సృష్టించిన ఈ ఐఫోన్ భారత మొబైల్ వినియోగదారులకు కూడా చేరువకాబోతుంది. దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థలైన వోడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్‌లు ఈ ఫోన్‌ను ఆగస్టు 22 నుంచి విక్రయించనున్నాయి.

మిలియన్ల సంఖ్యలో ఉన్న తమ ఖాతాదారులకు ఈ టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్‌ను పరిచయం చేసేందుకు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ సంస్థల రిటైల్ కౌంటర్లలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు జరుగుతాయి. దేశంలో ప్రస్తుతం వోడాఫోన్‌‌కు 49 మిలియన్ల మంది ఖాతాదారులు ఉండగా, ఎయిర్‌టెల్‌కు 69 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 113 పాయింట్ల వృద్ధి
ఈ నెలలో స్టీలు ధరలు పెంచబోము: జేఎస్‌డబ్ల్యూ
మొక్కజొన్న ఎగుమతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
సమీప భవిష్యత్‌లో ఈసీబీ నిబంధనల సడలింపు
విజయదశమిలోగా మార్కెట్‌లోకి నానో కారు
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 383 పాయింట్లు వృద్ధి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...