|
| భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు
|
| బీజింగ్ (ఏజెన్సీ), శుక్రవారం, 16 మే 2008 ( 16:00 IST ) | |
చైనా మాదిరిగానే తమకు కూడా ద్రవ్యోల్బణం ప్రధాన సవాలని భారత్ తెలిపింది. ద్రవ్యల్బణం భారత్‌లో కూడా ఆందోళకర స్థాయిలో ఉందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి పవన్ కుమార్ బన్సాల్ చెప్పారు.
ఆయన గురువారం చైనాలో మాట్లాడుతూ వచ్చే రెండు, మూడు నెలల్లో ధరలను పూర్తిగా నియంత్రిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు అన్నారు.
డిమాండ్, సరఫరా మధ్య సమతూకం లేకపోవడం వలన భారత్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని బన్సాల్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు త్వరలోనే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాయన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | File |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|