|
| 7.83 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 16 మే 2008 ( 15:35 IST ) | |
ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం మే- 3తో ముగిసిన వారాంతానికి 7.83 శాతానికి చేరుకుంది. అంతకుముందు వారం 7.61 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 0.22 శాతం మేర పెరిగింది. ఇది 44 నెలల గరిష్ట స్థాయి.
నిత్యావసర ఆహార పదార్థాలు, కొన్ని వినిమయ వస్తువుల ధరల పెరుగుదల దీనికి కారణం అయింది. ద్రవ్యోల్బణం ఇంతకుముందు సెప్టెంబర్ 11, 2004లో 7.86 శాతం నమోదయింది. ఈ వారంలో పళ్లు, కూరగాయలు, సుగందద్రవ్యాలు, కాఫీ, మోసూర్ బియ్యం వంటి ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|