|
| ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008 ( 14:10 IST ) | |
ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రభుత్వ విధానాలు కారణం కాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో ఏ ఒక్కటీ ఇందుకు కారణం కాదని ఆయన అన్నారు.
దేశంలో ఈ ఏడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రభుత్వం కారణం కాదని అహ్లువాలియా చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అనేక రకాల మార్గాలున్నప్పటికీ ప్రభుత్వం సరైన మార్గాల్లోనే దీనిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|