|
| ఫ్రాన్స్, భారత్ రైల్వేల మధ్య అవగాహన ఒప్పందం
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 16:25 IST ) | |
భారత్‌లో హైస్పీడ్ రైల్వేల ఏర్పాటుకు ఫ్రాన్స్ రైల్వే సాయం చేయనుంది. ఇందుకోసం భారతీయ రైల్వేతో హైస్పీడ్ రైళ్లను విజయవంతంగా నడుపుతున్న ఫ్రాన్స్ రైల్వేస్ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుట్టు రైల్వై శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఈ అవగాహన ఒప్పందంపై న్యూఢిల్లీలో ఇరుదేశాల రైల్వేలు బుధవారం సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం కింద హైస్పీడ్ రైల్వే క్యారిడార్ ఏర్పాటుకు సహకరించడంతో పాటు ఫ్రాన్స్ రైల్వే ఇక్కడ ట్రాకులు, సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణ, ఆధునికీకరణలో కూడా సాయం చేసే అవకాశం ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|