|
| ధరలపై ప్రభుత్వ చర్యల ప్రభావం మొదలైంది: చిదంబరం
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 15:39 IST ) | |
ద్రవ్యోల్బణంగా ఏఫ్రిల్ 26తో ముగిసిన వారాంతానికి అంతకుముందు వారాంతం కంటే 0.04 శాతం పెరగడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రభావం మొదలైందని ఆయన అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు ప్రభుత్వ చర్యల ప్రభావం కారణంగా ఇప్పుడే తగ్గుముఖం పట్టాయని, ఈ చర్యలు త్వరలోనే ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపుతాయని చిదంబరం తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, ఇకపై తగ్గుముఖం పడుతుందని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|