|
| ఎస్సార్ పవర్‌లో రూ.8 వేల కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆమోదం
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 15:32 IST ) | |
ఎస్సార్ పవర్ లిమిటెడ్‌లోకి ప్రభుత్వం రూ.8 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (ఎఫ్‌డీఐ) అనుమతించింది. తాజా ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించడంతో ఈ కంపెనీలో ఎఫ్‌డీఐ పరిమితి 100 శాతానికి చేరింది. దీంతో ఎస్సార్ పవర్ లిమిటెడ్ విదేశీ యాజమాన్య కంపెనీ స్థాయి పొందింది.
ఎస్సార్ పవర్ లిమిటెడ్‌లో 8 వేల కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు శుక్రవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం విలేకరులకు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|