యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ధర తగ్గించేందుకే సిమెంట్ దిగుమతి: అశ్విని
లూధియానా (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 13:38 IST )
పాకిస్థాన్ నుంచి 56 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ భారత్‌కు దిగుమతి అవుతుదని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చెప్పారు. అశ్విని శుక్రవారం మాట్లాడుతూ దేశీయ మార్కెట్‌లో ధరను తగ్గించేందుకే సిమెంట్‌ను దిగుమతి చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ దిగుమతి అయిందని, మిగిలిన సిమెంట్ వచ్చే రెండు నెలల్లో భారత్‌కు చేరుతుందని అశ్విని కుమార్ వెల్లడించారు. లూధియానా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అంతర్జాతీయ మార్కెట్‌లో 126 డాలర్లపైకి చేరిన చమురు ధర
మార్కెట్లో నష్టాలు: 16,679 వద్ద ముగిసిన సెన్సెక్స్
అమెరికా డాలర్‌పై బలపడిన రూపాయి
ధరల తగ్గింపుకై సిమెంటు కంపెనీలపై ప్రభుత్వ ఒత్తిడి
మరింత పెరిగిన ద్రవ్యోల్బణం
మార్కెట్లో నష్టాలు: 258 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace