|
| అంతర్జాతీయ మార్కెట్‌లో 126 డాలర్లపైకి చేరిన చమురు ధర
|
| న్యూయార్క్ (ఏజెన్సీ), 10 మే 2008 ( 10:40 IST ) | |
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర శుక్రవారం 126 డాలర్లపైకి చేరి రికార్డు సృష్టించింది. బ్యారెల్ ముడి చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ వారంలో ముడి చమురు ధర సుమారు 10 డాలర్లు పెరగడం గమనార్హం.
అయితే చమురు ధరలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అమెరికా, వెనిజులా మధ్య విభేదాల కారణంగా ఈ ఓపెక్ సభ్య దేశం ముడిచమురు సరఫరాను తగ్గిస్తుందనే అనుమానాలు బయలుదేరాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|