|
| మార్కెట్లో నష్టాలు: 16,679 వద్ద ముగిసిన సెన్సెక్స్ |
| ముంబయి (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 16:22 IST ) | |
శుక్రవారం ఉదయం 60 పాయింట్ల నష్టంతో 17,021 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ క్రమంగా నష్టాల బాట పట్టి 16,975 వద్దకు చేరుకుంది. మధ్యాహ్న సమయంలో వేగం పుంజుకున్న విక్రయాలు 16,679 వద్ద ముగిసింది.
కాగా, సెన్సెక్స్ 402 పాయింట్లు నష్టపోయి 16,679 వద్ద ముగియగా, నిఫ్టీ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ) 109 పాయింట్లు కోల్పోయి 4,972 వద్ద ముగిసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|