|
| కుక్క పిల్ల... సత్తిరెడ్డి
| |
మంచు తెరలు దట్టంగా అలముకున్నాయ్... దూరంగా ఎడ్ల పట్టెడల చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయ్... రోజుకో అడుగు చొప్పున ఎండుతున్న చెరువు గట్టున తీతువు పిట్ట రాగాలాపన చేస్తోంది.
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున లేచి చూరులో ఉన్న కర్ర అందుకుని... గిరాటేశాడు. అయితే కుక్కపిల్ల తనదైన శైలిలో తప్పుకుని కిందికి గెంతింది.
"అమ్మేయ్... పొడుకునే ముందు కుక్కపిల్లను నులకతాడతో కట్టెయ్యమని నీకెన్నిసార్లు జెప్పాను.. యదవ కుక్క... "అంటూ తిట్టటం మొదలు పెట్టాడు. అయితే కుక్క పిల్ల మాత్రం సత్తిరెడ్డిన చూస్తూ... అప్పుడే నిద్రలేచినట్లు ముందు రెండుకాళ్లను వెనక్కి చాపి వళ్లు విరుచుకుని వెనక రెండు కాళ్లపై ఎదురుగా కూచుంది. దాన్ని చూసిన సత్తిరెడ్డికి అది తనను చూసి ఎగతాళిగా నవ్వుతున్నట్లు కనిపించింది. మరోసారి కర్రతో గిరాటేస్తున్నట్లు నటించాడు. కుక్కపిల్ల పరుగు లంకించుకుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | WD |
| | | స్నేహ | | గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ... |
|
| |
|
|
|
|
|
| కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు
ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ
నా జీవితేతిహాసానికి రెండే సర్గలు... |
| |
|
|
|
|
|
|
|