యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
భర్తలో మార్పు కోసం
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి.

సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ నేను నిలదొక్కుకోలేకపోయానే!'' అనే ఆలోచిస్తున్న కాంతారావు దగ్గరకు ఆయన భార్య కవిత వచ్చి ''ఏమండీ! మీరు పని మీద ఉదయం బయట వెళ్ళివున్నప్పుడు మా పెద్దన్నయ్య వచ్చి వెళ్ళాడండీ. మా పెద్దన్నయ్య స్నేహితుడెవరో కలంకారీ దుప్పట్లు తయారు చేస్తున్నాడట.

మనకు కావాలంటే ఎన్నయినా అప్పుగా యిస్తారు. బావగారిని వెళ్ళి తెచ్చుకుని దుప్పట్ల వ్యాపారం చెయ్యమని చెప్పాడండి. అంటూ వాళ్ళ స్నేహితుడికి రాసిన లెటర్‌ని భర్త చేతిలోకి అందించింది. ''అన్ని వ్యాపారాలూ చేశాను. ఈ దుప్పట్ల వ్యాపారం కూడా చూస్తాను'' అని భార్యతో చెప్పి ఇల్లు వదిలాడు కాంతారావు.

కాంతారావు ఊహించనంతగా అమ్ముడు పోసాగాయి కలంకారీ దుప్పట్లు. వెంటనే అతడి మదిలో ''నేనే దుప్పుట్లు తయారు చేసే వ్యాపారం కూడా ప్రారంభిస్తే?' అన్న ఆలోచన రావడం నెల రోజుల్లో అతడి ఆలోచన కార్యరూపం దాల్చడం జరిగిపోయింది.

కలంకారీ దుప్పట్ల మీద పెయింటింగుల్తో బొమ్మలు వేసేందుకు 'శ్రీనివాస్' అనే మంచి ఆర్టిస్టు దొరికాడు కాంతారావుకి.

ఓ రోజు కాంతారావు మదిలో ఓ విషపు అలోచనకు అంకురార్పణ జరిగింది. వెంటనే ఆర్టిస్టు శ్రీనివాస్‌ని పిలిచి ''చూడు శ్రీనివాస్! మంచి మంచి అందగత్తెల బొమ్మల్ని బర్త్‌డే సూట్‌లో వున్నట్లు మన దుప్పట్ల మీద వేసేటట్లు చూడు' అన్నాడు. రెండు రోజుల్లో శ్రీనివాస్ కాంతారావు ఐడియాని కార్యరూపంలోకి తెచ్చాడు.

నగ్న సుందరి బొమ్మతో వున్న దుప్పటిని తనివితీరా పై వేసుకొని 'దీన్ని మార్కెట్‌లో ఎలా దొంగతనంగా అమ్మాలా' అని ఆలోచించాడు. పది రోజుల్లో దొంగతనంగా ఆ బర్త్‌డే సూట్ బొమ్మలున్న దుప్పట్లు మార్కెట్‌లో ప్రవేశించాయి. ఫలితం నెలల్లో కాంతారావు లక్షలకు అధిపతి అయ్యాడు.
(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
ఇదిగో ఇది నా కలం
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace