యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
" నేను పొలం అమ్మదలుసుకోలేదే.."

" ఓర్ని మడిసి గూల! ముంగిట్టోకి లచ్చిందేవి వొచ్చి కూచుంటే ఎగిసి కాలితో తంతావేంది? అయినా నాకు దెలవకడుగుతా. మేమంతా అమ్మేసింతర్వాత మద్దెన ఉన్న నీ పొలానికి నీళ్లెట్టా ఒత్తయ్యనుకుంటున్నావ్? ఒకేల వానకి నాటేసినా మురుగు నీరు ఎటు పంపిత్తావ్?" వీరన్న ప్రశ్నల వర్షానికి అడ్డుతగులుతూ, "ఆయన భూమి, ఆయన ఇష్టం. వదిలేయ్ వీరన్నా" అన్నాడు ప్రభాకర్.

తన పదేళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలాంటి వాళ్లనెందరినో చూశాడు ప్రభాకర్. కొంతమంది తాతలనాటి ఆస్తి వంటి సెంటిమెంట్లతో అమ్మకానికి ఒప్పుకోకపోతే, మరికొంతమంది ఇంకొంతకాలం ఆగితే మంచి రేటు వస్తుందని వెంటనే అమ్మకానికి పెట్టరు. ఒక్కోసారి ఇటువంటి వారిని కార్నర్ చేయటానికి వీళ్ల పొలం చుట్టూ ఉన్న పొలాల్ని కూడా అవసరం లేకపోయినా కొనాల్సి ఉంటుంది.

ఆ విధంగా నాలుగువైపుల నుంచి దిగ్భంధనం చేస్తే ఎంతలావు మగాడైనా కొండదిగిరాక తప్పదు. కాకపోతే కొంతకాలం ఓపిగ్గా వెయిట్ చేయక తప్పదు. కానీ అదేమి చిత్రమో. ఈ సిన్నోడి పొలాన్ని తనకి లియకుండానే కార్నర్ చేయటం జరిగింది.
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సమయ స్పూర్తి
పొగడ్తల పరమానందం
హలో డాక్టర్
ప్రేమలోతు
మద్యం మత్తు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace