యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
ప్రేమ పిచ్చోడు
"రేపు ప్రొద్దున్న 9.30గంటలకి బీచ్‌లో నా కోసం ఎదురుచూస్తుంటానని చెప్పింది. నువ్వు తనని చూడాలనుకొంటే నాతోరా మనిద్దరం కలసి వెళ్దాం. నన్ను చూడడం కోసం తను ఎంత తపన పడుతోందో చూద్దువుగాని నేను నా సెల్‌ను ఆఫ్ చేసి పెడతాను" సంతోషంగా అన్నాడు.

మరునాడు ఉదయం 9.30 గంటలకు శిల్ప శేఖర్ కోసం అసహనంగా ఎదురుచూస్తోంది. సమయం గడుస్తున్న కొద్ది ఆమెలో కోపం తారాస్థాయికి చేరుతోంది. శేఖర్ సెల్‌కి ట్రై చేసింది కాని ఆఫ్ చేసి ఉండడంతో ఆమె సహనం కోల్పోయింది. "ఛ" అని గట్టిగా నేలను కాలితో తన్నింది.

ఇవాళ్ల ఇతను రాకపోతే ఏంటి రోజూ నా చుట్టూ తిరిగే రవి ఉన్నాడుగా అని ఆలోచించింది. ఆలోచన వచ్చిందే తడవు అతనికి ఫోన్ చేయడం అతను రావడం శిల్ప అతని బైక్ ఎక్కి వెళ్లడం నిమిషాల్లో జరిగిపోయాయి.

తన ప్రేమ గొప్పను చాటి చెప్పాలనుకున్నశేఖర్‌ ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తన ఫ్రెండ్ దయనీయ స్థితిని చూస్తూ పక్కనే మౌనంగా నిలబడ్డాడు శంకర్.


(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
సమయ స్పూర్తి
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace