|
| ప్రేమ పిచ్చోడు | |
రచయిత పరిచయం - చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
"శంకర్ ! శంకర్!" అంటూ హడావిడిగా ఆనందంగా పరిగెత్తుతూ వచ్చాడు శేఖర్. "అబ్బబ్బా ఏమైందిరా ఎందుకలా కొంపలంటుకుపోయినట్టు అరుస్తున్నావు" అంటూ వచ్చాడు శంకర్.
"సక్సెస్ సక్సెస్" మళ్లీ గట్టిగా అరిచాడు.
ఏమైందో అర్ధంకాక అయోమయంగా చూస్తున్న శంకర్‌ను పట్టి ఊపేస్తూ
"నా లవ్! సక్సెస్‌రా" శేఖర్ అన్నాడు.
దాంతో అసలు విషయాన్ని కాస్త అర్థం చేసుకున్న శంకర్. కాస్త కుదుటపడి "అలాగా అమ్మాయి గురించి చెప్పరా" అని అడిగాడు.
"అమ్మాయికేంటిరా బంగారు బొమ్మ. చాలా అందంగా ఉంటుంది. తను మాట్లాడితే వినాలనిపిస్తూంటూంది. తను నవ్వితే చూడాలనిపిస్తూంటుంది."
"అయ్యో నేనడిగేది అది కాదురా ఆ అమ్మాయి గుణగణాల గురించి" అన్నాడు విసుగ్గా.
"ఓ అదా 24 క్యారెట్ల మేలిమి బంగారంరా. నన్ను చూడకుండా ఉండలేదు. నాతో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా మాది అమర ప్రేమ."
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|