|
| ప్రేమలోతు
| |
రచయిత పరిచయం - చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
ఆఫీసు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకై బస్సు కోసం బస్టాండులో నిలుచున్నాడు ప్రకాశరావు. అప్పటికే బస్టాండులో బస్సుకోసం వేచి చూస్తున్న కొత్త ఉద్యోగి రఘు కొంత సంశయిస్తూనే అతని పక్కకు వచ్చి నిలబడ్డాడు.
"సార్" అని అతను పలకరించడంతో అటు వైపు తిరిగాడు ప్రకాశరావు. మీతో కాస్త మాట్లాడాలి సార్, బీచ్ వరకు వస్తారా" అని అతను అడగడంతో ఆశ్చర్యపోవడం ప్రకాశరావు వంతయింది. బీచ్ చాలా దగ్గరగానే ఉన్నందున ఫరవాలేదనుకుని అతనితో పాటే మాటలు కలుపుతూ ప్రకాశరావు కూడా అటుకేసి నడవసాగాడు.
మాటల మధ్యలో అసలు విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్న ప్రకాశరావు " ఏదో మాట్లాడాలన్నారుగా. చెప్పండి రఘు" అని అడిగాడు. " ఏం లేదు సార్. నేను ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది. మీరే నాకు సహాయం చేయాలి." అని ప్రాధేయపడ్డాడు. ఏదో ఆలోచనల మధ్యలో అతని మాటలు వింటున్న ప్రకాశ్ రావు ఆఖరు మాట విని ఉలిక్కి పడ్డాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|