|
| తొందరపాటు | |
రచయిత పరిచయం- చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
మనవడు పుట్టిన సంతోషంలో రామయ్య చుట్టుపక్కల అందరికీ స్వీట్లు పంచిపెట్టాడు. పనిలో పనిగా ఓ స్వీటు ప్యాకెట్ తీసుకుని పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి జనన నమోదు అధికారి గదిలోకి నేరుగా వెళ్లి ఓ స్వీట్ ఇచ్చి తనకు మనవడు పుట్టిన విషయాన్ని చెప్పాడు.
అయితే ఆ స్వీట్‌ను సున్నితంగా తిరస్కరించిన ఆ అధికారి రామయ్యను వెంటనే అక్కడి నుంచి బలవంతంగా గెంటేశాడు. ప్రస్తుతం తాను వేరే పనిలో ఉన్నానని కరాఖండీగా చెప్పేశాడు.
ఇంతగా పరిచయమున్న తనతో ఆయన అలా వ్యవహరించడం రామయ్యకు బాధగా అన్పించింది. అందులోనూ అక్కడ మరో వ్యక్తి నిలబడిన తరుణంలో ఇలాగా....ఆలోచనలో పడ్డాడు రామయ్య.
ఏది ఏమైనా సరే తనపై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సిందేనని రామయ్య ఆయన గది బయటే వేచిచూశాడు. ఎంత కాదన్నా ప్రభుత్వ అధికారేగా.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|