యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
నిజస్వరూపం
- బొప్పన శ్రీనివాసులు
రచయిత పరిచయం -చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం‌కు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.

తెల్లవారగానే గృహ ప్రవేశం. దీంతో.. ఇళ్లంతా కళకళలాడుతోంది. బంధువులు పట్టు వస్త్రాలను కొత్త ఇంటిలో వేసుకుని చూసుకుంటున్నారు. ఆ ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్ ఈ తంతును గమనిస్తున్నాడు. ఆరు నెలలకు ముందు ఎందుకూ పనికిరాని ఖాళీ స్థలంలో ఇప్పుడు గోపురంలాంటి ఇల్లు. కళ్లు మిరమిట్లు గొలిపే విద్యుదీపాలంకరణలో వెలిగి పోతోంది. ఆ ఇంటిపైపే వాచ్‌మెన్ చూస్తున్నాడు.

ఎన్నో గృహాలను నిర్మించారు. వాటికి కాపలా ఉన్నా. అయితే.. ఈ ఇంటిలో మాత్రం బంధువుల ఆప్యాయత ఎంతో ప్రేమగా ఉంది. అలాగే.. ఇంటి యజమాని మనస్సు మంచిది. సాధారణంగా.. వాచ్‌మెన్ అంటే.. ఒక గుడిసె ఇంటిని ఓ మూలగా వేయించి ఇస్తే అక్కడ నివశిస్తూ ఉంటాడు. అయితే.. ఈ ఇంటి యజమాని మాత్రం వాచ్‌మెన్‌కు గుడిసె వేయించి ఇవ్వడమే కాకుండా.. ఒక సెల్‌ఫోన్‌ కూడా తీసి ఇచ్చారు... అని మనస్సులోనే అనుకున్నాడు వాచ్‌మెన్ మాణిక్యం.


(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace