|
| మూడే మనిషి ఆలోచనలు | |
గ్రంథకర్త పరిచయం -చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
హలో... దినేష్! పనిలో చేరి ఆరు నెలలయింది. ఏం, ఒక్క రోజు కూడా మా ఇంటికి రాలేదు అని అడుగుతూ ఎదురుగా ఉన్న సీట్లో వచ్చి కూర్చున్నాడు మహేష్.
కొత్త ఆఫీసు కదా, పని ఒత్తిడి అధికంగా ఉంది. సమయం కుదిరినపుడు ఖచ్చితంగా వస్తాను అని దినేష్ సమాధానమిచ్చాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా తమ ఆఫీసులో పని చేసే స్టెనో స్టెల్లా వారిని దాటుకుని వెళ్లింది. చూడు.. అటు చూడు. జనరల్ మేనేజరు గదిలోకి వెళ్ళిన స్టెల్లా లోపల ఏం వెలగబెడుతోందో చూడు అన్నాడు మహేష్. అప్పుడే మొదలుపెట్టావా.. అని అన్నాడు దినేష్ తలపై చెయ్యి పెట్టుకొని.
ఆ టైపిస్ట్ సరోజా ఉందే.. అది మేనేజరు మనిషి ... ఇక చాలు మహేష్ ఆపు అన్నాడు... కోపంగా దినేష్.
సరేగాని సరళకు ప్రమోషన్ ఏవిధంగా వచ్చిందో తెలుసా నీకు ? ఎలా వచ్చింది ? ఇటీవల మన ఆఫీసుకు వచ్చిన ఎండీ హోటల్‌లో ఉన్నారు కదా.. ఆ రోజంతా సరళ వెళ్లి ఆయనతో గడిపిందట. నువ్వు చూశావా ? అని ప్రశ్నించాడు దినేష్.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|