యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
రాఖీ బంధం
నాకు తెలీయకుండానే నా కన్నీళ్ళు పడుకున్న మంచం మీద పడటం, నిద్రపోతున్నట్లు ఉన్నా, నిద్రపోవటం లేదనీ, మౌనంగా ఏదో ఊహాలోకాల్లో ఉన్నాననీ గమనించిన రూమ్మేటు ఉమామహేశ్వరరావు ‘ఏంటింకా ఆలోచిస్తున్నావ్‌ నిద్రపోకుండా ... ఇల్లు గుర్తొచ్చిందా’ అని అడిగాడు. అతనికి అంతకు ముందే అయిదేళ్ళ హాస్టలు అనుభవం ఉంది. ‘ఆ కాదు గానీ, ఇంటికెళ్ళాలనిపిస్తుంది’ అని అన్నాను.

తర్వాత కొత్తగా ఇల్లు వదిలి వచ్చినపుడు ఇంకోచోట ఉండవలసి వస్తే ఎలాగుంటుందో, తన అనుభవాల్ని జోడించి, నాకు కొంత ఊరట కల్గించాలని ప్రయత్నించాడు. లైట్లు ఆర్పేసి పడుకున్నా, ఆలోచనల నుండి తేరుకోలేక పోతున్నాను. ఆత్మ సంఘర్షణకు గురైపోతుంది.

బంధాల్ని ఏడాదికెప్పుడో గుర్తించేందుకు రాఖీలో, ఏవో గుర్తులో చాలా మంది పంపలేక పోవచ్చు. అది చాలా మందికి తెలియకపోవచ్చు. అలా పంపితేనే అనురాగం మూటకట్టి పంపించేసినట్లయిపోతుందా? నిజమైన అనురాగం ఎక్కడికి పోతుంది. కేబుల్‌ చానల్స్‌, వార్తాపత్రికలు ్చవచిన తర్వాత పట్టణ నాగరికతను ఇపుడిపుడే పల్లె కూడా అలవర్చుకొని వాలెంటైన్స్‌ డేలు, మదర్స్‌ డే లు, ఫ్రెండ్‌ షిప్‌ డే లు, రాఖీల పండగలు వంటి వాటిని గొప్పగా చేయటం అల్చవరుకుంటున్నారు.

ఇలా చేసుకోవటమే గొప్ప నాగరికతగానూ, చేసుకున్న వాళ్ళనే నాగరికులుగాను తలుస్తున్నారు. ఇలా చేసుకోకపోతే వాళ్ళ మధ్య ఉన్న నిజమైన ప్రేమాభిమానాలు, ఆత్మీయానురాగాలు లేనట్లేనా, వాళ్ళంతా అనాగరికులేనా... మనసంతా ఏదో తేలికైపోయింది.

చెల్లి లెటర్‌, చేతికి ఉన్న రాఖీ రెండింటినీ కవర్‌లో జాగ్రత్తగా పెట్టేసి, నిన్న మా హాస్టల్‌ లెటర్స్‌ బాక్స్‌లో ఎవరిదైతే తీసుకున్నానో, వీటిని అతనికిచ్చేసి, జరిగింది చెప్పేసి రావాలని బయలుదేరాను.
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4| 5| 6| 7
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు.
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace