|
| నా అంతరంగ విశ్వంలో | | - సంకలనం: మధురాంతకం మహేంద్ర |
|
నా అంతరంగ విశ్వంలో ఊహలు అంతరాళాన్ని నింపేస్తాయి జ్ఞాపకాలు సముద్రాలై మనసును ముంచేస్తాయి ఒక యాదృచ్చికమైన బిందువునుంచీ బయలుదేరి ముంగురులై ముసురుకుంటున్న స్మృతులను వెనక్కి తోసుకుంటా ఒక అనూహ్యమైన బిందువు వైపుకెళ్ళుతాను నాలోకే నేను ఒక వృత్తంలా
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి... |
| |
|
|
|
|
|
|
|