|
| కిటికీ | | - సంకలనం: మధురాంతకం మహేంద్ర |
|
కిటికీ - ఇటుకల మధ్య ఇరుక్కుపోయిన ఒక కొయ్య ఫ్రేంగాదు. కొయ్యల మధ్య ఇరుక్కుపోయిన ఇనుపకమ్మీ చట్రం కాదు కిటికీ. కిటికీ చూపు కిటికీ దృశ్యం కిటికీ అనుభూతి కిటికీ దిగంతాల వరకూ పరచుకున్న సముద్రం కిటికీ దిక్కులు దాటి విస్తరించిన ఆకాశం కిటికీ దూరదూర పవనాలు మోసితెచ్చి నీ గృహంలో ప్రవేశపెట్టే మహాద్వారం జీవితం ఒక పక్షిలా తన పక్షాలు చాపి గవాక్షంలోనే నీకు ఇస్తుంది దర్శనం!
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి... |
| |
|
|
|
|
|
|
|