యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కవితలు
భాగ్యనగర్ భిక్షగాడా!
- సంకలనం: మధురాంతకం మహేంద్ర
మనిషి మనిషిని మరచి యంత్రమై తిరిగే చోట
నగరమంతా నాగరీక జూపార్క్‌గా మసలేచోట

ప్రజాస్వామ్యపు సమాధిమాదిరి విధానసభ వున్నచోట
బిక్షగాళ్ళ జెండాలా చార్మినారు నిలిచిన చోట

నౌబత్‌గిరిపైన బిర్లాశ్వేతగ్రద్ద ఎగిరేచోట
ఆత్మహత్యలకు ఆశ్రయంగా హుసేన్‌సాగర్ కదిలేచోట
హోల్‌సేల్‌ కళల కొట్టు కళాభవన్ వున్నచోట
హోటల్ బంజారాలో సౌఖ్యాలు బసచేసినచోట

భాగ్యనగర్ బిక్షగాడా!
మూసీనది మురికివాడ సృష్టించిన పిచ్చివాడా!
ఎక్కడికోయ్
దేవులాట తెరువెరుగని ఎడారిజాడ!
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కవిత్వం మత్తులో...
ఓం
టైంబాంబ్
ఆకాశం
ప్రవాళాగ్ర కోయిలా
జారే కాలమ్
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace