|
| ద్విపద | | - సంకలనం: మధురాంతకం మహేంద్ర |
|
నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ నా జీవితేతిహాసానికి రెండే సర్గలు అరసున్నా విసర్గమూ నా జీవిత పద్యానికి రెండే పాదాలు స్మృతి, మృతీ
నా నడకే ఒక చందస్సు నా పరుగే ఒక రేతస్సు
ఎందుకు రాస్తున్నాను కవిత్వం క్షమించండి అది నా తత్వం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|