యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కవితలు
ప్రతి జీవితంలో దీపావళి
- రమేష్ బాబు మందపల్లి
Diwali
AP
యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
మానవాళి అభివృద్ధి చెందుతున్నా ఈ సమస్యకు పరిష్కారం మాత్రం అలాగే ఉండిపోతోంది
ప్రతిరోజు ఆకలిచావులు భవితవ్యాన్ని శూన్యం చేస్తున్నాయి
మన దేశం అనే గొప్పలు కన్నా మనవారిని సేదతీర్చడం మిన్న
అది విశ్వమానవాళికి శ్రేయస్కరం... అదే మానవ కళ్యాణం....!

కదలిరండి... నడుంకట్టండి... పేదరికాన్ని తరిమేయండి
పరులన్న భావం మరచిపొండి
పత్రి పేద బ్రతుకులో ఆనందం వికసించేదాకా
అలుపెరగక పోరాడండి!

భావితరాలకు ఆదర్శంగా చరిత్ర సంపుటిలో
మీకంటూ స్థానం ఏర్పరచుకోండి....
విశ్వమానవ సేవకన్నా బృహత్కార్యం మరోటి లేదని
నిరూపించండి!
చీకటిలో నలిగిపోతున్న జీవితాలలో దీపావళి
దీపాలుగా మారి మార్గాన్ని నిర్ధేశించండి!!

అందరూ బావుండాలి....!!
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నీకై... నేను....
ప్రశ్నించేగది
బందీ
నదీగీతిక
యుగపురుషుడు-2
యుగపురుషుడు-1
భవిష్యత్
తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
కిడ్నాప్, చోరీల నేపథ్యంలో మహేష్ అతిథి
మహేష్‌బాబు, అమృతారావు హీరోహీరోయన్‌లుగా నటించిన అతిథి చిత్రానికి దర్శకుడు...
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసి
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace