|
| కాలసముద్రతీరంలో శిథిలాహృదయారామం | |
అది ఆనంద సముద్రం నీరెండలో తీరాల నుంచీ పడవలు కడలిలోకి అడుగిడుతున్నాయి రాత్రులు వీచిన గాలుల చల్లదనాన్ని నెమరేసుకుంటూ పరుగుడు చెట్లు ఊగుతున్నాయి బిందువుగా దూరాన ఆనంద సింధువు తీరాన తొలినాటి వైభవాన్ని తలపోసుకుంటూ సముద్రతీర దేవాలయం గోపురాలపై కిరణాలు, ద్వారాలకు పవనతోరణాలు, పడికెట్లకు తరంగ మంజీరాలు - ఓహో ఆలయం అపాదమస్తకమూ పులకించిపోతోంది కాలహయపు హేషవలె సముద్రపు ఘోష గుడిగోడల ఊగులాడు గతకాంతుల డాలు గగనాల గాలులలో పక్షం సంకీర్తన సాగర తీరాలలోన భిక్షుల సంవేదన.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|