|
| జంక్షన్ - 5 | |
వెలుగురేఖ రైలు చుక్కై ఆకాశంలోకి ఎగిరిపోయిందో బొట్టై భూమిలోకి యింకిపోయిందోగానీ చాలా సేపటి తర్వాత అంతరాంతరాల్లో తిరిగే ఆలోచనలా ఎక్కడో... కూత వేసినట్టుంది. నిర్దయగా వీడిపోతున్న రైలు కేసి దీనంగా చూస్తున్న స్టేషన్ ఒక నిరంతర అభిసారిక వాటి సంగమం కేవలం ఒక ఊహ అంతటి నిజం ఒక క్షణం అంతటి భ్రమ స్టేషనులో చెట్ల కొమ్మలలో ప్లోరసెంటు దీపాల కాంతుల చీకట్లతో చెరలాడుతున్న ఆరాత్రి మీరు నిద్రలో పరాచికాలాడుతూవుండచ్చు గానీ ఆ చీకటి ఎడారిలో వెలుగు వొయాసిస్సులాటి స్టేషన్ను నేను ప్లాట్‌ఫారం మీద నిలిచి చూశాను కాలపు గూడు అల్లుతున్న సాలీడు కూడా అప్పుడో పురాతన డైనోసార్ లాంటి నిశ్శబ్దపు బల్లికి ఆహారం అయింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - స్పిన్ అనే పదానికి మురళి అని అర్ధం వస్తుందని విశ్వసించే స్థాయికి లక్షల సంఖ్యలో క్రికెట్... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - నా అంతరంగ విశ్వంలో
ఊహలు అంతరాళాన్ని నింపేస్తాయి.
జ్ఞాపకాలు సముద్రాలై మనసును ముంచేస్తున్నాయి. |
| |
|
|
|
|
|
|
|