యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కవితలు
జంక్షన్ - 4
- మధురాంతకం మహేంద్ర
ఆ కొండ ఆ స్టేషన్నూ ఆ వూరినీ అహోరాత్రులూ కాపెట్టుకొని వుంది.
రైలు ఆగమన నిర్గమనాల్ని రాత్రింబవళ్ళతో పోల్చుకొంటూవుంది.
సెలయేరుపై నుంచీ వెళుతున్నరైలు సెలయేటినీళ్ళలో ప్రతిబింబం చూసుకొంటుంది.

రైలు ప్రతిబింబం గుండెలకు హత్తుకునిపోగా
సెలయేరు రైలు గాధల్ని దారిపొడుగునా అడవులకి విన్పించుతోంది.
అడవుల్ని సెలయేరూ, ఊర్లను రైలూ కలుపుతున్నాయి నిరవధికంగా.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జంక్షన్ - 3
జంక్షన్ - 2
జంక్షన్ - 1
నాకై నేను ఉదయించనీ
నా కవిత్వం
ఈ కొరత తీరేదెన్నడో!
భవిష్యత్
తారాఫలం - స్పిన్ అనే పదానికి మురళి అని అర్ధం వస్తుందని విశ్వసించే స్థాయికి లక్షల సంఖ్యలో క్రికెట్...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
వైవిధ్యంతో దశావతారంలో కమల్ కనువిందు
ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలని పోషించి అలరించిన కమల్‌హాసన్ తదుపరి చిత్రం 'దశావతారం'...
సూర్య దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ కొత్త చిత్రం పులి
పాటల రికార్డింగ్‌లో ఆకాష్ చిత్రం
సాహిత్యం
కవితలు - నా అంతరంగ విశ్వంలో ఊహలు అంతరాళాన్ని నింపేస్తాయి. జ్ఞాపకాలు సముద్రాలై మనసును ముంచేస్తున్నాయి.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace