యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం స్వీయ చరిత్ర
ఆ ఉపాధ్యాయునిపై నాకున్న గౌరవం తగ్గలేదు
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
మరచిపోలేని ఓ సంఘటన... గాంధీజీ మాటల్లోనే

"ఉన్నత పాఠశాలలో చదివే మొదటి సంవత్సరంలో జరిగిన ఓ సంఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను. విద్యా శాఖ పర్యవేక్షకుడు శ్రీ కైలాస్ తనిఖీ కోసం మా బడికి వచ్చారు. ఓ ఐదు పదాలు చెప్పి దానిని సరిగ్గా రాయాలని మా అందర్నీ ఆదేశించారు. అయితే అందులో ఓ పదాన్నినేను సరిగ్గా రాయలేకపోయాను. మా టీచర్ తమ కాలి బూటు మొనతో నా కాలి వేలి అంచును కొంత గట్టిగా నొక్కాడు. అయితే ఆయన అంతరార్థాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాను. పక్క విద్యార్థి రాసిన దాన్ని చూసి కాపీ చేయకుండా ఉండేందుకే ఆయన అక్కడ నిల్చున్నారని నేను భావించాను. అయితే పక్క విద్యార్థి రాసిన దాన్ని కాపీ చేయాలని ఆయన నాకు సూచిస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేకపోయాను. ఈ కారణంగా జరిగిందేమిటంటే ఆ పదాన్ని తరగతిలోని అందరు విద్యార్థులు సరిగ్గా రాయగా నేను మాత్రమే దద్దమ్మగా మిగిలాను. అయితే నా అవివేకాన్నితెలియచేసేందుకు ఆ తర్వాత సైతం ఆ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాపీ కొట్టే విషయాన్ని నేను చివరి వరకు తెలుసుకోలేక పోయాను. అయితే ఆ సంఘటన ఆ ఉపాధ్యాయుడిపై నాకున్న గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించలేకపోయాయి." అని గాంధీజీ చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వివేకానందుని యాత్ర
పరమహంసతో వివేకానందుని అనుభవం
భగవంతుని ధ్యానంలో వివేకానందుడు
వివేకానందుని అక్షరభ్యాసం - విద్య
విహారంలోనూ వివేకానందుడిది సమాజ చింతనే
వివేకానందుని విద్యాభ్యాసం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace