|
| ఆరోగ్య సమస్యలకు తేనె దివ్వౌషధం | |
ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలకు తేనె దివ్వౌషధంగా పనిచేస్తుంది. అదే విధంగా పంటి నొప్పితో బాధపడేవారు ఓ చెంచాలో తేనెను తీసుకుని రెండు లవంగాలు అందులో వేసి తేనెను బాగా వేడి చేసి లవంగాలను తీసి వేసి నొప్పి పుడుతున్న పళ్లతో నొక్కుతూ రసం పీల్చినట్లయితే ఉపశమనం కలుగుతుంది.
అలాగే బలహీనంగా ఉన్న పిల్లలకు ప్రతిరోజూ ఉదయాన్నే ఓ ఖర్జూరం పండును తేనెలో కలిపి తినిపించినట్లయితే బలంగా పెరగటమే కాక ఆరోగ్యంగా కూడా ఉంటారు. దగ్గు, కఫాలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని వెచ్చబరిచి తాగినట్లయితే క్రమంగా దగ్గు తగ్గిపోతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వార్తలు - హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం... |
| |
|
|
|
|
 | | WD |
| | | జెనీలియా | | ''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళం... |
|
| |
|
|
|
|
|
| టాలీవుడ్ - తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. |
| |
|
|
|
|
|
|
|