యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
కౌయించే పేదవుల కోసం
- సంకలనం: వెంగళరావు
అందమైన ముఖానికి కళ్లు, చెక్కిళ్లు ఎంత అవసరమో పెదవులు కూడా అంతే అవసరం. ఆ పెదవులను అందంగా ఉంచుకోవడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అన్నీ పాటించలేక పోయినా ఇంట్లో చేయగలిగినవి కొన్ని పాటించి మన అందాన్ని కాపాడుకోవచ్చు.

ప్రతి రోజు వెన్న, మీగడ, నెయ్యిలాంటివి రాస్తుంటే పెదవులు నిగనిగలాడుతుంటాయి. పెదవులు నల్లగా ఉంటే కాస్త మీగడలో నిమ్మరసం పిండి రాసుకుని పదినిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తగ్గిపోతుంది.

పెదవులు ఎర్రగా కాకుండా, నల్లగా కాకుండా ఉన్నాయంటే పగడపు రంగు లిప్‌స్టిక్ ఉపయోగించాలి. పచ్చి కొత్తిమీర రసం పెదవులకు రాసుకుని పడుకుంటే పెదవులు అందంగా ఉంటాయి.

రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు గులాబి రసాన్ని రాసుకుని పడుకుంటే పెదవులు నిగారింపు సంతరించుకుంటాయి. గులాబి రేకుల్ని పాలతో నూరి రాసుకోవాలి. బొటన వేలితో పెదవుల చుట్టూ నొక్కుతూ మసాజ్ చేయడం వలన పెదవులుపై పగుళ్లు ఏర్పడవు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కేశ సంరక్షణకు ఉసిరి మేలు
గుమ్మడితో మలబద్దకం మటుమాయం
ఔషధ గుణాలున్న కరివేపాకుతో వికారం నుంచి విముక్తి
వేసవి తాపాన్ని హరించే నిమ్మ
వేసవి దాహాన్ని తీర్చే పుచ్చకాయ
సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పిస్తాపప్పు
ఆరోగ్యం
వార్తలు - హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం...
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
జెనీలియా
''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళం...
భూమికా చావ్లా
అనుష్క
వినోదం
టాలీవుడ్ - తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace